యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా పాజిటివ్ కేసుల నమోదు

10-05-2020 Sun 15:40 | Telangana
  • ఇప్పటి వరకు ‘గ్రీన్ జోన్’ లో ఉన్న జిల్లాలో ‘కరోనా’ కేసులు
  • ఆత్మకూరు (ఎం) మండలంలో 3  కేసులు
  • సంస్థాన్ నారాయణపురంలో ఒక పాజిటివ్ కేసు నమోదు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు గ్రీన్ జోన్ లో ఉన్న ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. జిల్లా పరిధిలోని ఆత్మకూరు (ఎం) మండలంలో 3 పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్టు తెలిపారు. ‘కరోనా’ పాజిటివ్ వచ్చిన నలుగురూ ఇటీవలే ముంబై నుంచి తమ స్వగ్రామాలకు వచ్చారని అధికారుల సమాచారం. ఈ నలుగురి ప్రైమరి కాంటాక్ట్ లను గుర్తిస్తున్నట్టు  అనితా రామచంద్రన్ తెలిపారు.
Yadadri Bhuvanagiri DistrictCorona VirusAtmakursamsthan Narayanapur

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more